దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్లో తెరకెక్కిన తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా చూడడానికి 10 కారణాలున్నాయి అవేంటో తెలుసుకుందాం. విరాట పర్వం దర్శకుడు వేణు ఊడుగుల సొంత ఊరు ఉమ్మడి వరంగల్ జిల్లా. ఈయనకు సాహిత్యమంటే ఎంతో ఇష్టం. సామాజిక అంశాలు, చరిత్రలోని ...
Read More »