Tag Archives: Tholi Ekadashi 2022

తొలి ఏకాదశి… నేటి నుంచి చాతుర్మాసం ప్రారంభం

హిందువుల తొలి పండగ ఏకాదశి. ఏ మంచి పని ప్రారంభించినా హిందువులు దశమి ఏకాదశుల కోసం ఎదురు చూస్తుంటారు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పాటిస్తారు. పూర్వకాలం ఇదే రోజును సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ...

Read More »