Tag Archives: Shri Kashi Vishwanath Temple

మోక్షాన్ని కలిగించే క్షేత్రం – వారణాసి

సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటైన కాశీ నగరంలో పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన జ్యోతిర్లింగం కాశీవిశ్వేశ్వరుడు. వరణ, అసి అనే రెండు నదుల మధ్య ఉన్న నగరం కాబట్టే దీనికి వారణాశి అనే పేరొచ్చింది. ప్రపంచంలో అందరూ బ్రతకడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటే, చాలామంది హిందువులు మాత్రం ఈ వారణాశిలో మరణించి మోక్షాన్ని పొందాలని తాప్రతాయిపడుతుంటారు. కాశీలో మరణించిన వారు సరాసరి ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరుకొంటారని ప్రతీతి. పురాణ ...

Read More »