“లవ్ స్టోరి” చిత్రంలోని ‘సారంగ దరియా’ పాట యూట్యూబ్ వ్యూస్లో కొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. సౌతిండియాలో మరే లిరికల్ సాంగ్ ఇంత తక్కువ టైమ్లో వంద మిలియన్ మార్క్ చేరుకోలేదు. ‘రౌడీ బేబీ’, ‘బుట్ట బొమ్మ’ వంటి సంచలన పాటలు కూడా లిరికల్ సాంగ్ వ్యూస్ లో ‘సారంగ దరియా’ వెనకబడిపోవడం గమనార్హం. ఫిబ్రవరి 28న ఆదిత్య మ్యూజిక్ ఛానెల్లో ...
Read More »