Tag Archives: rudra Koteswara Temple historysrisrisri Umarudra Koteswara Temple

శ్రీశ్రీశ్రీ ఉమారుద్ర కోటేశ్వరస్వామి వారి దేవస్థానం!

భస్మాంగలేప సమలంకృత దివ్యదేహం భక్తార్తి రోగ భవభంజన శక్తి యుక్తం కోటేశనాధమనిశాం శరణం ప్రపద్యే. ” శ్రీ ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం పట్టణం లోని ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ కోటేశ్వరస్వామి (శివుడు) చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువైయున్నారు.ఈ ఆలయం బలరాముడు నిర్మించ‌బ‌డిన‌ది అని చెప్ప‌బ‌డుతున్న ఈ ఆలయం అయినందున ప్రాముఖ్యాన్నిమ‌రింత సంతరించుకుంది. శ్రీకాకుళం పట్టణంలో భాగమైన గుడివీధిలో ఈ ఆలయం ఉంది. ఈ ...

Read More »