Tag Archives: Krithi Shetty

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’

గతేడాది నేచురల్ స్టార్ నాని నటించిన పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నానీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పూర్వజన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానీ బెంగాలీ యువకుడిగానూ, ఒక ఫిల్మ్ మేకర్ గానూ రెండు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. కథానాయికగా సాయిపల్లవి అత్యుత్తమ నటనను కనబరిచింది. స్వాతంత్ర్యానికి పూర్వం బెంగాల్ లోని ఒక ప్రాంతంలో ...

Read More »

అదరగొట్టిన నాని… శ్యామ్ సింగరాయ్ ట్రైలర్

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తుండగా.. సాయి పల్లవి కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‏లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే కాసేపటి క్రితం శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి ఫిల్మ్ డైరెక్టర్ కావాలనుకుంటున్న కుర్రాడికి.. శ్యామ్ ...

Read More »

‘నాగలక్ష్మి’ అదిరింది

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా.. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బంగార్రాజు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సూపర్ హిట్ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అందులో ఆత్మగా అలరించిన నాగ్ బంగార్రాజు పాత్రకిది ఎక్స్‌టెన్షన్. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉండగా.. చైతూ సరసన కథానాయికగా నటిస్తోన్న కృతిశెట్టి నాగలక్ష్మి పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. చీరకట్టుతో మెరిసిపోతూ.. మెడలో ...

Read More »

‘శ్యామ్ సింగ రాయ్’ వచ్చేశాడు.. అదరగొడుతున్న టీజర్

అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ..’శ్యామ్ సింగ రాయ్‌’ అంటూ టీజర్‌తో వచ్చేశాడు నాని. ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్‌’. తాజాగా ఈ సినిమా టీజర్‌ వచ్చి ఆకట్టుకుంటోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ ...

Read More »