Tag Archives: Kollywood

నాకు డబ్బుంది.. కానీ జీవితంలో ప్రశాంతం లేదు: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచాన్ని నడిపించేది డబ్బు.. అది లేనిదే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, పేరు ప్రఖ్యాతలు రావని అంటుంటారు. కానీ ఇందులో నిజం లేదని అంటున్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఎన్ని రూ.కోట్లు సంపాదించినా తన జీవితంలో ప్రశాంతత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ కండక్టర్‌గా మొదలైన రజినీకాంత్ ప్రయాణం సూపర్ స్టార్ వరకు వచ్చిన వైనం అందరికీ తెలిసిందే. అయితే పేరు, డబ్బు తన మనసుకు ప్రశాంతతనే ఇవ్వలేదని ఆయన ...

Read More »

పెళ్లి తర్వాతా తగ్గని క్రేజ్… రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన నయన్

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రేంజ్ స్టార్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. తెలుగు, తమిళ బాషల్లో స్టార్ హీరోలందరితో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నయన్.. అతి తక్కువ కాలంలో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ని ఏర్పాటు చేసుకుంది. ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న ...

Read More »

HBD Suriya: వామ్మో… సూర్య ఆస్తి అన్ని రూ. కోట్లా?

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలు పోషిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. ఓ వైపు పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు పోలీసులు చేసే తప్పులు ఎత్తి చూపించే పాత్రలు(జైభీమ్) పోషిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాడు. అందుకే సూర్యను తమిళ ప్రేక్షకులతో సమానంగా తెలుగు వారు సైతం ఆరాధిస్తుంటారు. పాత్ర నచ్చితే హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించేందుకు సైతం అంటూ ఇటీవల ...

Read More »

వన్నియర్‌ vs సూర్య.. వివాదంలో ‘జై భీమ్‌’.. అండగా నిలిచిన కోలీవుడ్

తమిళ హీరో సూర్య నటించిన ‘జై భీమ్‌’ సినిమా ఓవైపు ఓటీటీలో విజయదుంధుబి మోగిస్తుంటే.. మరోవైపు వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. వన్నియర్‌ సామాజికవర్గ నేతలు, చిత్రబృందం మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తమ వర్గాన్ని కించపరుస్తూ వాస్తవానికి విరుద్ధంగా చిత్రాన్ని తీశారని వన్నియర్ సామాజిక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మాత్రమేనని, ఇందులోని పాత్రలు, పేర్లు మార్చామని ఆ ...

Read More »