Tag Archives: bijli mahadev trek

12ఏళ్లకోసారి పిడుగుల వర్షం.. ముక్కలై తిరిగి అతుక్కునే శివలింగం

ఈ భూమిపై సైన్స్‌కి అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటిలో బిజిలీ మహాదేవ్ ఆలయం ఒకటి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు లోయలో ఉన్న ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి గల ప్రత్యేకత గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జీవితంలో ఒక్కసారైనా ఆ ఆలయాన్ని సందర్శించి శివలింగాన్ని దర్శించుకోవాలని తపించిపోతారు. కులు లోయ పవిత్రమైన ఒడిలో శివుడికి సంబంధించిన శాశ్వతమైన ఉనికి ఉందని చాలా మందికి తెలియదు. స్వర్గధామమైన ఈ లోయలో సుమారు ...

Read More »