Tag Archives: Avatar 2

రూ.16వేల కోట్లు చాలవు… ‘అవతార్ 2’ హిట్ కావాలంటే

రూ. వంద కోట్ల బడ్జెట్‌ అంటే మనకు చాలా పెద్ద విషయం, రూ. వెయ్యి కోట్ల వసూళ్లు ఇంకా పెద్ద విషయం. అందుకే ఇలాంటి సినిమా మన దగ్గర వస్తే అదో పెద్ద విశేషంగా చెప్పుకుంటాం. ఎప్పటికప్పుడు ఆ సినిమా కలెక్షన్ల గురించి ఘనంగా చెప్పుకుంటాం. అయితే హాలీవుడ్‌ దగ్గర ఈ లెక్క బిలియన్ల డాలర్లలో లెక్కేస్తున్నారు. రీసెంట్‌గా బిలియన్‌ డాలర్ల వసూళ్లు అనేది చాలా కామన్‌ అయిపోయింది. అయితే ...

Read More »

‘అవతార్‌-2’… తెలుగు రైట్స్‌కి కళ్లుచెదిరే ధర

‘అవతార్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లారు జేమ్స్‌ కామెరూన్‌. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ప్రాంతాలతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్‌నే క్రియేట్‌ చేసేందుకు అవతార్‌2 (ది వే ఆఫ్‌ వాటర్‌)తో సిద్ధమయ్యారు మేకర్స్‌. ప్రపంచ సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న ఈ హాలీవుడ్‌ చిత్రం 160 భాషల్లో ఈ ఏడాది డిసెంబర్‌ 16న విడుదలకు ...

Read More »

మళ్లీ వస్తున్న ‘అవతార్’… మూడు నెలల ముందే పండగ

అవతార్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. 2009లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం ఈ విజువల్ వండర్‌గా వచ్చి సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఈ సినిమా కోసం పత్యేకంగా ఓ గ్రహాన్నే సృష్టించాడు కామెరూన్. దాంతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ సినిమాకి అభిమానులుగా మారిపోయి వేల కోట్లను కట్టబెట్టారు. అంతేకాకుండా.. అప్పట్లో వివిధ విభాగాల్లో ...

Read More »