Tag Archives: హోమాలు

హోమాలు ఎన్ని రకాలు.. వాటి ఫలితాలేంటి?

హోమానికి హిందూమతంలో విశేష ప్రాధాన్యత ఉంది. దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతికూల శక్తిని తగ్గించుకోవడానికి గ్రహశాంతితో సహా అనేక పుణ్యాల ప్రాప్తి కోసం హోమాలు నిర్వహిస్తారు. హోమంలో మనం సమర్పించే వస్తువులు, కోరికలు అగ్నిదేవుడు నేరుగా దేవునికి అందజేస్తాడని నమ్మకం. హోమంలో చాలా రకాలు ఉన్నాయి, హోమం చేయడం వల్ల ఏ ఫలితం లభిస్తుంది. ఇప్పుడు తెలుసుకుందాం. గణపతి హోమంవిఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడు గణపతి. మానవులు ...

Read More »