Tag Archives: శ్రీలక్ష్మీనరసింహ

నవ్య నివేదన అష్టముఖ షోడశ బాహు నారసింహుడు

‘ధ్యాయో యధా మహత్కర్మ తథా షోడశహస్తవాన్‌నృసింహః సర్వలోకేశః సర్వాభరణభూషితః’అంటుంది ‘విష్ణుకోశం’ లోని నరసింహ ధ్యాన శ్లోకం. దాన్ని ప్రతిబింబించేలా నారసింహడు దర్శనమిచ్చే ప్రదేశం తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా కోట్ల నరసింహులపల్లె. శ్రీ నారసింహుడు బహురూపాల్లో పూజలందుకుంటూ ఉంటాడు. దేశ వ్యాప్తంగా రెండు చేతుల నుంచి ముప్ఫై రెండు చేతుల వరకూ ఉన్న నృసింహ మూర్తులు కనిపిస్తాయి. లక్ష్మీ సహితంగా, యోగానందరూపుడిగా, హిరణ్యకశ్యప సంహారమూర్తిగా, ఉపాసనమూర్తిగా… ఇలా వివిధ రూపాల్లో ఆయన ...

Read More »