Tag Archives: శ్యామ్ సింగరాయ్

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’

గతేడాది నేచురల్ స్టార్ నాని నటించిన పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నానీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పూర్వజన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానీ బెంగాలీ యువకుడిగానూ, ఒక ఫిల్మ్ మేకర్ గానూ రెండు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. కథానాయికగా సాయిపల్లవి అత్యుత్తమ నటనను కనబరిచింది. స్వాతంత్ర్యానికి పూర్వం బెంగాల్ లోని ఒక ప్రాంతంలో ...

Read More »