Tag Archives: రిషబ్ శెట్టి

‘కాంతార’ సర్‌ప్రైజ్.. ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీ స్ట్రీమింగ్

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై దేశాన్ని ఓ ఊపు ఊపేసింది ‘కాంతార’. రూ.15కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. విడుదలై నెలన్నర రోజులు దాటినా థియేటర్లకు జనాలు వస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ చిత్రం ఎప్పుడో ఓటీటీలోకి రావాల్సినా.. థియేటర్లలో వస్తున్న ఆదరణ కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే చివరికి ‘కాంతార’ ...

Read More »

అప్పులోళ్ల నుంచి తప్పించుకుని తిరిగేవాణ్ణి – ‘కాంతార’ డైరెక్టర్ రిషబ్ శెట్టి

‘కాంతార’ కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఏ సినీ ప్రేక్షకుడి నోట విన్నా ఇదే మాట. కన్నడలో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇతర రాష్ట్రాల్లో క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులోనూ ఈ సినిమా ఏకంగ రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. హీరోగా, దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేసిన రిషబ్‌శెట్టి ...

Read More »

‘కాంతార’ రివ్యూ

చిత్రం: కాంతార: లెజెండ్‌; నటీనటులు: రిషబ్‌ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌ శెట్టి, ప్రకాష్‌ తదితరులు; కూర్పు: కె.ఎమ్‌.ప్రకాష్‌, ప్రతీక్‌ శెట్టి; సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌; ఛాయాగ్రహణం: అరవింద్‌ ఎస్‌.కశ్యప్‌; కథ, దర్శకత్వం: రిషబ్‌ శెట్టి; నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్‌; విడుదల తేదీ: 15-10-2022 ‘కాంతార’.. కొన్ని రోజులుగా సినీప్రియుల కళ్లన్నీ ఈ కన్నడ చిత్రంపైనే ఉన్నాయి. రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ.. స్వీయ ...

Read More »