ఐటీ శిక్షణలో మేటి EAZYGURUS

Telugu Box Office

భారతదేశం ఐటీ(Information Technology) రంగంలో బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే అగ్రగామిగా వెలుగొందున్న ఐటీ కంపెనీల్లో చాలావాటికి భారతీయులే సీఈవోలుగా ఉండటం గర్వపడే విషయం. బెంగళూరు, పుణె, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలు ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నాయి. ఏటా కొన్ని లక్షల మంది యువత ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో పడుతున్నారు. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగ్గానే ఉన్నా సరైన నైపుణ్యం లేని కారణంగా చాలామంది ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. ఇలాంటి వారికి ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎన్నో సంస్థలున్నాయి. అయితే వాటిలో అన్నింటికంటే ఉత్తమమైనది Eazygurus. చాలా శిక్షణా సంస్థలు ట్రైనింగ్ పూర్తిచేసేసి సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకుంటుంటాయి. అయితే Eazygurus అలాంటి సంస్థ కాదు. సిలబస్‌ను బోధించడంతో పాటు క్లయింట్‌కు ఏం కావాలి.. అభ్యర్థి నుంచి వారు ఏం ఆశిస్తున్నారు అన్నవాటిని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా శిక్షణ ఇస్తుంది.

For More Details: www.eazygurus.com

Eazygurus వ్యక్తులు, చిన్న సంస్థలు, కార్పోరేట్, ప్రభుత్వ సంస్థలో పాటు విద్యా సంస్థలకు సైతం సాంకేతిక విద్య అభ్యాసం మరియు శిక్షణతో కూడిన పరిష్కారాలు అందిస్తుంది. ఐటీ రంగంలో శిక్షణతో పాటు సమస్యల పరిష్కారానికి Eazygurus మీకు కచ్చితమైన సేవలు అందిస్తుంది. ఐటీ రంగంలో పెరుగుదల కోసం అవసరమైన పునాది, బలమైన నైపుణ్యాన్ని అందిస్తుంది. Eazygurusలో రెండు దశాబ్దాల అనుభవం కలిగిన నిష్ఠాతులైన అధ్యాపక బృందం ఉంది. వీరంతా బిగ్‌డేటా అనలిటిక్స్, ఐఓటీ, ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ రోబోటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌తో పాటు AWS, DevOps, బిగ్‌డేటా/ హడూప్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (RPA), PMP, PRINCE2, LSSGB, ITIL, Cassandra, MongoDB, R తో డేటా సైన్స్, పైథాన్‌తో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ISMS, 5S కోర్సులను పూర్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వగలరు. అభ్యర్థులకు మెరుగైన శిక్షణ అందించడం, అదే సమయంలో కంపెనీలు ఆశించే నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దడం ఇదే Eazygurus లక్ష్యం.

☞ Eazygurus అందించే కోర్సులివే

Artificial Intelligence
Robotics
Cyber Security
Service Now
Work Day
Sales Force
Mule Soft
Snowflake
Flutter/Unity
Blockchain


Eazygurus సంస్థకు ఇండియాతో పాటు అమెరికాలోనూ బ్రాంచులున్నాయి. మరింత సమాచారం కోసం info@eazygurus.comకి మెయిల్ చేయండి లేదా… www.eazygurus.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Share This Article