Tag Archives: బిగ్‌బాస్

Bigg Boss Telugu 5: వామ్మో.. నాగార్జునకు అంత రెమ్యునరేషనా?

తెలుగు ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్ వినోదాన్ని పంచేందుకు బగ్‌బాస్ ఐదో సీజన్ మొదలైపోయింది. బిగ్‌బాస్‌ రియాలిటీ షోను రసవత్తరంగా నడిపించడంలో హోస్ట్‌దే కీలకపాత్ర. అవసరమైన చోట కంటెస్టెంట్లను ఎంకరేజ్‌ చేస్తూ, అతి చేసిన చోట చురకలంటించడం, ఆడియన్స్‌ నాడికి తగ్గట్లుగా కంటెస్టెంట్లతో గేమ్స్‌ కూడా ఆడిస్తుంటాడు హోస్ట్. ఈ క్రమంలో ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే రీతిలో మాట్లాడుతూ వారిని అలరిస్తుంటాడు. అందుకే బిగ్‌బాస్‌ మొదలవుతుందనగానే కంటెస్టెంట్ల కన్నా ముందు హోస్ట్‌ ఎవరన్నదానిపై ...

Read More »