Spiritual

పూజలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దేనికి సంకేతం..?

కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏదో అనర్థం జరుగుతుందని భయపడిపోతాం. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా?.. అనర్థమా? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా ? కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?.. ఇప్పుడు తెలుసుకుందాం.. కొబ్బరికాయ కొట్టినప్పుడు సరిగ్గా పగలకపోయినా, చెడిపోయినా మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు ...

Read More »

కాలభైరవ అష్టకం..

కాలభైరవుడు అంటే శివుడి యొక్క భయంకరమైన రూపం. కాల అనే పదానికి శివుడు వలసవాది అనే అర్థం ఉంది. అదే విధంగా భైరవ అనే పదానికి అత్యంత భయంకరమైన రూపం అని అర్థం. ఆ రూపం భయంకరమైనది అయినప్పటికీ ఈశ్వరుడు తన భక్తుల పట్ల చాలా దయగలవాడు. అతడిని కొలిచేవారి కోరికలను తీరుస్తూ వారికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాడని చాలా మంది భక్తులు నమ్ముతారు. కాలభైరువుడికి ఎనిమిది రూపాలు ఉన్నాయి. ...

Read More »

హనుమాన్ చాలీసా.. ఏ సమయంలో చదివితే మంచిది

గోస్వామి తులసీదాసు అందించిన మేటి రచనల్లో హనుమాన్ చాలీసా ఒకటి. హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల, హనుమంతుడ్ని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శనిప్రభావం కూడా పోతుంది. హనుమాన్ చాలీసా చదవటానికి ఒక సమయం, పద్ధతి ఉన్నాయి. అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉన్నది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఒక ...

Read More »

ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వెనుక ప్రాశస్త్యం ఏంటి?

సాధారణంగా ఎవరు గుడికి వెళ్లినా ప్రదక్షిణలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. చాలామందికి అసలు ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నామో అసలు తెలియనే తెలీదు. ప్రదక్షిణలను రెండు రకాలుగా చెబుతుంటారు. మొదటిది ఆత్మ ప్రదక్షిణ, రెండోది ఆలయ ప్రదక్షిణ. అసలు ఈ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో ఇప్పుడు చెప్పుకుందాం. మనసులో ఉండే కోరికలు నెరవేరాలని దేవుడికి నమస్కారం పెడతాం. మన శక్తికొలది నైవేద్యం, కొబ్బరికాయ, అరటిపళ్లు, పూలు సమర్పిస్తుంటాం. అయితే దేవుడితో నేరుగా ...

Read More »

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం యొక్క వివరణ బ్రహ్మ పురాణంలో కనిపిస్తుంది. శ్రీ లలిత సహస్రనామ లలిత దేవికి అంకితం చేయబడిన దైవిక శ్లోకం. లలిత దేవి ఆదిశక్తి యొక్క ఒక రూపం. ఆమెను “షోడాషి” మరియు “త్రిపుర సుందరి” దేవత పేరుతో పూజిస్తారు. దుర్గాదేవి, కాళి, పార్వతి, లక్ష్మి, సరస్వతి మరియు భగవతి దేవి ప్రార్థనలను లలిత సహస్రనామ ఫలశృతి మరియు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో ...

Read More »

శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః

ఓం శివాయ నమః |ఓం మహేశ్వరాయ నమః |ఓం శంభవే నమః |ఓం పినాకినే నమః |ఓం శశిశేఖరాయ నమః |ఓం వామదేవాయ నమః |ఓం విరూపాక్షాయ నమః |ఓం కపర్దినే నమః |ఓం నీలలోహితాయ నమః | ౯ ఓం శంకరాయ నమః |ఓం శూలపాణినే నమః |ఓం ఖట్వాంగినే నమః |ఓం విష్ణువల్లభాయ నమః |ఓం శిపివిష్టాయ నమః |ఓం అంబికానాథాయ నమః |ఓం శ్రీకంఠాయ నమః ...

Read More »

శ్రీ విష్ణు సహస్రనామావళిః

విష్ణు సహస్రనామాలను భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. కురుక్షేత మహాసంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. సుమారు నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాడు పాండవులతో మాట్లాడుతూ శ్రీకృష్ణుడి హఠాత్తుగా మధ్యలో ఆపేశాడు. పాండవులు కంగారుపడి ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. దీనికి కృష్ణుడు ‘మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః’కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్ము నన్ను స్మరించుకుంటున్నాడు.. అందుకే నామనస్సు అక్కడికి మళ్లింది. పాండవులారా బయలుదేరండి అక్కడకు ...

Read More »

అరుదైన శైవక్షేత్రాలు… పంచారామాలు.. కార్తీక మాసంలో తప్పక దర్శించాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పురాతన శైవ క్షేత్రాలను పంచారామాలుగా పిలుస్తుంటారు. పురాణాల పరంగా, భౌగోళికంగా ఈ పుణ్యక్షేత్రాలకు ఎంతో విశిష్ఠత ఉంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాల సందర్శన ఎంతో గొప్పగా ఉంటుంది. మహాశివరాత్రితో పాటు అనేక పర్వదినాల్లో హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివున్ని పూజిస్తుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉన్న మహిమాన్విత శివ లింగ క్షేత్రాలను దర్శించేందుకు ఆసక్తి చూపిస్తారు. ...

Read More »

కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం.. ఇలా చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి

అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. శివకేశవులకు ఇష్టమైన మాసం కావడంతో హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. హరిహరులకు ప్రీతికరమైన ఈ నెలలో కార్తీక పౌర్ణమికి ఎంతో ‘ప్రాశస్త్యం’ ఉంది. ఇక కార్తీకపౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలా తోరణాన్ని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. కార్తీక మాసంలో నెలరోజులు పూజ చేయడం ఒకెత్తయితే.. పౌర్ణమి రోజు వెలిగించే దీపాలు, పూజ ఎన్నో రెట్లు ఫలితాన్ని ...

Read More »

అగ్ని లింగేశ్వరుడి నిలయం… అరుణాచలం, అబ్బురపరిచే గిరి ప్రదక్షిణ

ఈ ప్రపంచంలో మనం శివుడిని ఎనిమిది రూపాల్లో చూడగలమట. పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశములు పంచ భూతాలు.. ఈ ఐదుతో పాటు సూర్యచంద్రులు, జీవుడు. ఈ ఎనిమిది శివస్వరూపాలు. వీటిని శివ స్వరూపాలుగా నిర్థారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి. అవి కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జల లింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశ లింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్క్‌లో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ...

Read More »