సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. దుష్ఫలితాలు అంతకు మించి ఉన్నాయన్నది వాస్తవం. అయితే ఇటీవల కాలంలో పిల్లలు స్మార్ట్ఫోన్లకు బందీ అవుతుండటం అతిపెద్ద ముప్పుగా నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లలు మొబైల్కు ఎడిక్ట్ అయిపోతున్నారు. అంటే మొబైల్ కు బానిసగా మారడం. అదొక వ్యసనంలా మారడం. స్క్రీన్ ఎడిక్షన్ అంటే మొబైల్, ట్యాబ్, టీవీ స్క్రీన్లకు బానిసలుగా మారిపోవడం. నెలల వయసు పిల్లలు కూడా ఇప్పుడీ టెక్నాలజీ యుగంలో మొబైల్కు బాగా ...
Read More »